కార్తీకమాసంలో ఆహారంతో పాటు తీసుకోకూడనవి ఏవి అని తెలుసుకుందాం..
ఉల్లిపాయ, ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాయ వంకాయ, గుమ్మడికాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నం.
మినుములు, పెసలు, శెనగలు, ఉలవలు, కందులు ఇవన్నీ వాడరాదు అష్టమి నాడు కొబ్బరి, ఆదివారము ఉసిరి తినరాదు
0 Comments