Perfect Junnu making at home easy Telugu Vantalu జున్ను తయారీ

Perfect Junnu making at home easy Telugu Vantalu 
గడ్డ జున్ను తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు..

జున్ను పాలు – ఒక గ్లాస్, ప్యాకెట్ పాలు – 2 లేదా 3 గ్లాసులు ఫుల్ క్రీం మీకు అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్
బెల్లం తురుము – అర కప్పు, పంచదార – పావు కప్పు మిరియాల పొడి – అర టీ స్పూన్, 
యాలకుల పొడి – చిటికెడు.
జున్నులు తయారు చేసుకునే విధానం వీడియో ద్వారా చూడకు కింద వీడియో పైన క్లిక్ చేయండి 
ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేసే లైక్ చేసుకుని ఫ్రెండ్స్ కి షేర్ చేయండి
జున్ను తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో జున్ను పాలను పోయాలి. ఇందులోనే సాధారణ పాలను కూడా పోసి 
అన్నీ కలిసేలా కలపాలి. తరువాత ఇందులో బెల్లం తురుమును, పంచదారను వేసి అవి కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. 

బెల్లం, పంచదార పూర్తిగా పాలల్లో కరిగిపోయేలాగా స్పూన్తో తిప్పాలి. తరువాత ఈ పాలలో మిరియాల పొడిని, యాలకుల పొడిని వేసి కలపాలి. 
తరువాత ఇడ్లీ కుక్కర్‌ను తీసుకుని 
లేదా రైస్ కుక్కర్ లో ఒక గ్లాస్ నీటిని పోయాలి. 


ఆ నీటిలో ఒక చిన్న స్టాండ్‌ను ఉంచాలి. దానిపై మనం ముందుగా సిద్ధం చేసుకున్న పాలు ఉన్న గిన్నెను పెట్టాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి విజిల్ అలాగే బ్లాక్ గ్యాస్ కట్ తీసేయాలి15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

తరువాత గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లగా అయ్యే వరకు ఉంచాలి. తరువాత ఒక కత్తితో గిన్నె నుండి జున్నును వేరు చేసి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. 

ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా చక్కగా ఉండే జున్ను తయారువుతుంది.
ఈ జున్నును తినడం వల్ల మన శరీరానికి కూడా మేలు కలుగుతుంది. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.


Ingredients needed to make Gadda junnu..


Junnu milk – 1 glass Packet milk – 2 or 3 glasses If you have full cream it will still taste better.

Grated jaggery – half cup, 

sugar – quarter cup pepper powder – half teaspoon,

Cardamom powder – pinch.

Method of making cheese

First pour the junnu milk in a bowl. Pour regular milk in this and 

mix everything together. Then add grated jaggery and sugar in it and keep stirring until they dissolve.

Stir with a spoon so that the jaggery and sugar dissolve completely in the milk. 

Then add pepper powder and cardamom powder to this milk and mix. Then take the idli cooker

Or pour a glass of water in the rice cooker.

A small stand should be placed in that water. 

On it we have to put the bowl of milk which we have prepared earlier.

 Now cover the cooker and remove the whistle and black gas cut and cook for

 15 to 20 minutes and switch off the stove.

Then take out the bowl and keep it until it cools down completely. 

Then separate the cheese from the bowl with a knife and take it to another plate.

Doing this makes a very tasty and well-rounded cheese.

Eating this junnu is also good for our body. It is loved by everyone from children to adults.

 

Post a Comment

0 Comments