శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి

 శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి




ప్రతి నామమునకు

ముందు "ఓం"ను చివర "నమః" కలిపి చదువవలెను


ఓం గణాధిపాయ నమః 

శర్వా తనయాయ 

ఏకదంతాయ

విఘ్నరాజాయ

శర్వరీ ప్రియాయ 

చతుర్భాహవే

చతురాయ

గౌరీపుత్రాయ 

సర్వాత్మకాయ

గణేశ్వరాయ 

సృష్టి కర్రే 

స్కందాగ్రజాయ దేవాయ

అవ్యయాయ

అనే కార్చితాయ

పూతాయ 

శివాయ

దక్షాయ 

పుద్ధాయ 

అధ్యక్షాయ

బుద్ధిప్రదాయ

ద్విజప్రియాయ 

శాంతాయ 

ఆగ్నిగర్భచ్చిదే 

బ్రహ్మచారిణే

ఇంద్ర శ్రీ ప్రధాయ 

గజాననాయ

వాణీ ప్రదాయ 

ద్వైతమాత్రేయాయ

అవ్యయాయ 

మునిస్తుత్యాయ

సర్వసిద్ధిప్రదాయ | 

భక్త విఘ్న వినాశాయ

శక్తి సంయుతం 

లంబోదరాయ 

శూర్పకర్ణాయ

హరయే 

బ్రహ్మవిదుత్తమా

కాలాయ 

గ్రహపతయే

కామినే 

సోమ సూర్యాగ్ని లోచనాయ

పాశాంకుశ ధరాయ

దండాయ 

గుణాతీతాయ

నిరంజనాయ 

కాంతాయ

సామ ఘోషప్రియాయ

అకల్మషాయ 

పాపహారిణే 

పరస్మై 

స్వయంసిద్ధాయ

సమాహితాయ 

సదార్చిత 

పదాంబుజయ 

ఆశ్రిత శ్రీకరాయ 

స్థూలతుడాయ

ఆగ్రజ్యై

ధీరాయ 

వాగీశాయ

సిద్ది దాయకాయ

ధూర్వాబిల్వప్రియాయ 

అవ్యక్త మూర్తాయ

అద్భుతమూర్తిమతే 

శైలేష్టతనుజోత్సంగ | 

ఖేలనోత్సు కమానసాయ

బీజాపూరసక్తాయ 

సౌమ్యాయ 

భక్త వాంఛిత దాయకాయ

వరదాయ

శాశ్వతాయ 

కృతినే

శాంతాయ

 కైవల్యసుఖదాయ

ద్విజప్రియాయ 

గీత భయ్యా 

జ్ఞానినే 

గదినే - చక్రిణే 

ఇక్షు చాసధృతే

సచ్చిదానంద విగ్రహాయ

దయాయుతాయ

దాంతాయ

శ్రీదాయ 

బ్రహ్మద్వేషవివర్ణితాయ 

ప్రమత్తదైత్యభయదాయ 

శ్రీకంఠాయ 

సమస్త జగదాధారాయ

అజాయ ఉత్సలకరాయ 

శ్రీపతయే

స్తుతిహర్షితాయ 

కులాద్రిఖేత్రే

జటిలాయ

కలికల్మషనాశనాయ 

చంద్రచూడామణయే

స్వభావణ్యసుధాసారజతారు 

మన్మథవిగ్రహాయ

విబుధేశ్వరాయ 

రమార్చితాయ 

నిధయే 

కృష్ణాయ

మాయినే

మూషికవాహనాయ

తుష్టాయ 

ప్రసన్నాత్మనే 

సర్వసిద్ధిప్రదాయ కాయ

నాగరాజయజ్జోపవీతే 

స్థూలకంఠాయ 

స్వయంకర్రే

Post a Comment

0 Comments