నిన్నే పెళ్లాడతా సీరియల్ మెగా ఎపిసోడ్ సూపర్ ట్విస్ట్ ఎవరి ఊహకు అందకుండ



నిన్నే పెళ్లాడతా సీరియల్ మెగా ఎపిసోడ్ సూపర్ ట్విస్ట్ ఎవరి ఊహకు అందకుండ  manasi పెళ్లి ఎవరిదో తెలుసా???

 గత వారంరోజులుగా జరుగుతున్న ఎపిసోడ్స్ చూస్తుంటే అందరూ manasi మధు ని పెళ్లి చేసుకోబోతున్నది అనుకున్నారు. బ్రాహ్మణి సంతోషానికి అయితే అవధులే లేవు. పెళ్లికొడుకు తండ్రి గొడవ 
పెట్టుకునిపెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోవడం.. మధు ని బెదిరించి manasi ని పెళ్లి చేసుకోపోతే
 నా చావు నేను చస్తా అంటూ బ్రాహ్మణి దేవి బెదిరించి మరి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టింది.
   ఇంకేముంది పెళ్లి జరిగి పోతుంది అనుకున్నారు కానీ సూపర్ ట్విస్ట్ ఇచ్చినట్టుగా మధ్యలో 
గౌరవ్ వచ్చి పెద్దమ్మ నేను కూడా నీ కొడుకుని కదా నీకు కావాల్సింది నీ కోడలు కావడమే కదా 
  నేను పెళ్లి చేసుకుంటాను మధు ని మృదులని ఎందుకు విడదీయడం అంటూ పెద్ద క్లాస్ పీకుతాడు.
        అందరూ అయోమయంలో పడతారు, manasi వాళ్ల వాళ్ల తండ్రికి గుండెపోటు రావడంతో 
వాళ్ళ అమ్మ చాలా బతిమిలాడు తుంది . చివరికి మృదుల దగ్గర మాట తీసుకొని అంటే బావ నుంచి దూరంగా ఎక్కడా కనిపించకుండా వెళ్ళిపోతానని 
మాట తీసుకొని ఒప్పుకుంటుంది పెళ్లికి manasi ,గౌరవ్ తో తాళి కట్టించుకుంది...
     బ్రాహ్మణి దేవి sarayu వాళ్ళ అమ్మకి నోటి మాట ఉండదు షాక్ అయి పోయి చూస్తూ ఉంటారు. అరుంధతి నక్షత్రం చూసేలోపు నా కంటికి కనిపించదు అంటూ వెళ్ళిపోతుంది .
   సరయు కూడా మృదులను  ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్లకపోతే నా తడాఖా ఏంటో
 చూపిస్తానని ఆస్తి నా చేతిలో ఉన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్తుంది.

లేటెస్ట్ ఎపిసోడ్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ ను ఫాలో అవ్వండి అలాగే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి.

Post a Comment

0 Comments