దారిద్ర దహన శివ స్తోత్రం లిరిక్స్ తెలుగులో
దారిద్ర్య దహన శివస్తోత్రమ్
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాన్తిధవలాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
గౌరీప్రియాయ రజనీశకలాధరాయ
కాలాన్తకాయ భుజగాధి గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్య
దుఃఖదహనాయ నమః శివాయ ||
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
చర్మమ్బరాయ శవభస్మవిలేపనాయ
భాలేక్షణాయ మణికుణ్డలమణ్ణితాయ
మంటరు దయుగలాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
పశ్చాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయముణ్ణితాయ ఆనన్దభూమివరదాయ తమోమయాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాన్తకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యసు పుణ్యచరితాయ సురార్చితాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ||
వసిష్టేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం********
0 Comments