Bhojanam niyamalu భోజనం నియమాలు చేయవలసిన చేయకూడని పనులు ఆధ్యాత్మిక విశేషాలు


            


భోజనం తినేటప్పుడు పాటించవలసిన నియమాలు చేయవలసిన చేయకూడని పనులు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ బ్లాగును ఫాలో అవ్వండి.

1. భోజనానికి ముందు,తరువాత తప్పక 

కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి. 


తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

three. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) 


తినే పళ్ళానికి తాకించరాదు.  

అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. 

చాలా దోషం. 


4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.


five. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  


7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు. 


ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  


eight. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  


nine. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.


10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి


11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు 


ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి

thirteen. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు. 


(ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు. 


అతిథులకు పెట్టరాదు.


15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. 

(వెంట్రుకలు కత్తిరించడం)


sixteen. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే 

మనం తినగా మిగిలినవి పెట్టరాదు. 

మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 


18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 


20. భగవన్నామము తలుచుకుంటూ లేదా 

భగవత్ కథలు వింటూ  వంట వండడం, 

భోజనం చేయడం చాలా ఉత్తమం. 


21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని 

ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానికి  ఇబ్బంది అవ్వచ్చు) 


22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు . 

ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.


25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ four రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.


26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు 


(తిన్న విస్తరిని మడవడం అనాచారం).  


తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.


27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం.


(జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    


28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి. 


అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి. 


నోరు నీటితో పుక్కిలించుకోవాలి.


29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  


30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని 


కఠోర నియమము.  


పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,


పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం. 


అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.


                          


31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. 


ద్విపాక దోషం వస్తుంది. 


ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.


permit's learn the regulations to be observed at the same time as ingesting meals in this newsletter. If you want it, love it and proportion it together with your pals. observe this weblog.


1. have to earlier than and after food


feet and arms need to be washed.


Wipe the wet legs and take a seat down to consume.


2. it's miles higher to sit in east and north facet and feature meals.

3. food gadgets (curry, dal, pickles, and many others.)


Do no longer contact the ingesting enamel.

in the event that they do, they will get sick.

no one should placed highly spiced substances.

Very wrong.

four. do not boil neti bowl in rice bowl. The strands should not fall in the head.


5. Do now not arise within the center of ingesting.


6. Do now not display any material with left hand. Do now not contact.


7. Do no longer contact the ingesting glass with the left hand.


if you contact the glass, you have to right away touch the water together with your left hand.


eight. broken glass is not suitable for consuming.


9. if you devour rice at the same time as status, you may progressively become poor.


10. those who are upanayanam have to take aposhana and eat with Gayatri mantra. people who aren't upanayanam have to chant Bhagavannama and eat.


11. even as ingesting rice, one have to now not criticize the cooking of the rice and scold the one who's serving the rice in anger.


12. Salt ought to not be served after aposhana. Any elements that are low in salt are those substances


positioned salt within the bowls and serve.


thirteen. Do no longer consume with a glass in your lap. Do no longer devour in mattress.


(this does not observe to aged and unwell humans.)


14. Spoiled rice should not be said.


Do no longer give to visitors.


15. Do no longer shave after eating.


sixteen. If gurus or Mahatmas come home

when we devour, we should no longer positioned the relaxation.

prepare dinner separately again.


17. There ought to be no rowdyness even as serving meals. that is, serving extra to at least one should not serve much less to some other.


18. If hairs or bugs are located inside the meals at the same time as ingesting, it should be left right away.


19. After the serving is achieved, the meals is purified if cow ghee is carried out to the vastari or kancham.


20. Bhagavannam isn't stated


paying attention to stories of Bhagwat and cooking,


eating is an awful lot better.


21. Upasakas, the ones under any initiation


Do not force yourself to devour greater. (excessive intake of meals may additionally disturb their observance)


22. folks that are consuming (i.e. eating in the center of a meal) must not study the Vedas.


23. Do now not consume after sweeping the complete bowl.


Do no longer contact food items with toes.


24. preserve the water vessel to the right even as consuming.


25. women must no longer prepare dinner or serve food for the duration of menstruation. They must now not contact every person for those four days. ought to now not be gift in the course of serving.


26. person who has eaten some thing like banana leaves ought to now not fold them


(It isn't standard to fold the eaten vastari).


This rule does not apply while there is one man or woman in his family.


27. it is a technological know-how that the benefit that involves the only who eliminates the palate does now not come to the giver of meals.


28. After eating, each arms and toes should be washed


both palms ought to be washed whilst not feasible.

Rinse the mouth with water.


29. After the meal, the ground or the table need to be cleaned (do away with the nails and clean the place wherein you ate with a wet fabric) before serving food to others.


30. To cook most effective after bathing

Strict rule.


that is the primary purpose why adults and intellectuals do no longer devour in inns and elsewhere. It isn't recognized whether individuals who cook there have bathed or now not.


It is incorrect to prepare dinner with plankton or to prepare dinner whilst strolling on the road sporting sandals.


They slowly have an effect on the mind of people who eat them. distinctive feature declines.


31. as soon as cooked, different meals gadgets such as rice, curry, lentils ought to not be reheated and eaten.


Dwipaka Dosha takes place.


ladies must no longer eat without wearing bangles Do no longer serve.

Post a Comment

0 Comments