Cauliflower chanadal masala curry 😋 Telugu vantalu cauliflower fry gobi recipes క్యాలీఫ్లవర్ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ
క్యాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది క్యాలీఫ్లవర్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చిశనగపప్పుతో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి ఎలా చేయాలో తెలుసుకుందాం. మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ బ్లాగులో ఫాలో అవ్వండి నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
కావలసిన పదార్థాలు
కాలిఫ్లవర్ ఒకటి
ఉప్పు, కారం పసుపు తగినంత
పచ్చి శెనగపప్పు ఉల్లిపాయలు
కరివేపాకు నూనె తగినంత
అల్లం వెల్లుల్లి పేస్ట్
హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగా
యాలకులు పొడి
తయారు చేసే విధానం కోసం కింద వీడియో పై క్లిక్ చేయండి
Cauliflower is very good for health and many varieties can be made with cauliflower. The taste is also very good. In this video, we will learn how to make chapati rice with cauliflower and green gram masala curry very tasty. Try it and let us know how it went in the form of comments below. Follow this blog. If you like it, give it a like and encourage it. Share it with your friends.
Ingredients required
Cauliflower is one
Salt, pepper and turmeric are enough
Raw groundnuts and onions
Curry oil is enough
Ginger garlic paste
Whole garam masala means wood clove
Cardamom powder
Click on the video below for how to make it
0 Comments