Kaju godhuma rava bath😋 breakfast recipes wheat rava upma tiffins easy telugu vantalu జీడిపప్పు గోధుమ రవ్వ ఉప్మా
గోధుమలు ఆరోగ్యానికి చాలా మంచిది త్వరగా జీర్ణమయ్యేలాగా గోధుమ రవ్వతో ఉప్మా టేస్టీగా హెల్తీగా ఇంకొన్ని జీడిపప్పులు వేసిన గుళ్ళు యాడ్ చేసుకుని సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో తెలుసుకునే ముందుగా మా బ్లాగును మొదటిసారి చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
గోధుమ రవ్వ బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
గోధుమ రవ్వ సన్నది
జీడిపప్పు వేరుశెనగ గుళ్ళు
తాలింపులు కరివేపాకు
ఉల్లిపాయ అల్లం జీలకర్ర ఉప్పు
తగినంత నూనె తగినంత
తయారు చేసే విధానం కోసం కింద వీడియో పై క్లిక్ చేయండి
Wheat is very good for health, quick to digest, upma with wheat bran, tasty, healthy, add some cashew nuts and make it at home in a simple way.
Ingredients required for making wheat rava bath
Brown rice is thin
Cashew Nuts
Add curry leaves
Onion Ginger Cumin Salt
Enough oil is enough
Click on the video below for how to make it
0 Comments