Mango pulihora😋 mamidikaya temple pulihora Telugu vantalu మామిడికాయ పులిహోర

Mango pulihora😋 mamidikaya temple pulihora Telugu vantalu  మామిడికాయ పులిహోర


మామిడికాయలు మన ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషక విలువలు విటమిన్లు ఉన్నాయి. రసం మామిడికాయలు తినడానికి చాలామంది పిల్లలు పెద్దలు ఇష్టపడతారు మరి ఆ మామిడికాయలు దొరికే సీజన్ లో మామిడికాయ పులిహార చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అన్నం మిగిలితే కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో దానికి కావలసిన పదార్థాలు ఈరోజు తెలుసుకుందాం ముందుగా మా బ్లాగును మొదటిసారి చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
మామిడికాయ తురుము పులిహార తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు
మామిడికాయ ఒకటి
మిగిలిన అన్నం లేదా అప్పుడే వండుకున్న ఒక గ్లాసు బియ్యం చల్లారనివ్వండి పొడి పొడి గా ఉంటుంది
నూనె తగినంత
 ఉప్పు తగినంత ఇంగువ కొంచెం 
ఎండుమిరపకాయలు 
పచ్చిమిర్చి
పోపు సామాను మినప్పప్పు
 ఆవాలు వేరుశనగ గుళ్ళు 
మామిడి తురుము 
కరివేపాకు కొత్తిమీర
తయారీ విధానం కోసం కింద వీడియో పై క్లిక్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి

Mangoes have many nutritional values ​​and vitamins that are useful for our health. Many children and adults like to eat rasam mangoes and in the season when mangoes are available, mango pulihara is very tasty and can be made very simply if there is left over rice. Let's find out today the ingredients required for how to make it. First of all, if you are visiting our blog for the first time, follow us, like it and share it with your friends.

Ingredients required for making Grated Mango Pulihara

Mango is one

Leave the remaining rice or a glass of freshly cooked rice to cool

Oil is enough

 A little more salt is enough

Chillies

green pepper

Popu Saman Minappappu

 Mustard seeds are groundnuts

Grate the mango

Curry leaves and coriander

Click on the video below for the preparation process. If you like it, like it and share it with your friends. If you try it, let us know how it turned out in the form of comments below.


 

Post a Comment

0 Comments