Kakarakaya velluli karam fry chedu lekunda😋 kakarakaya kura Telugu vantalu lunch recipes
కాకరకాయ వెల్లుల్లి కారం రుచిగా ఇలా తయారు చేసుకోండి చేదు లేకుండా చాలా సింపుల్ గా అందరూ ఇష్టపడేల దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం..
కాకరకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ చేదుగా ఉంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు.
తక్కువ చేదు రుచిగా తీయగా చాలా సింపుల్ గా తయారు చేసుకునే తినొచ్చు..
మీరు ట్రై చేసి ఎలా ఉంది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.
కాకరకాయ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు
కాకరకాయలు ఉల్లిపాయలు, ఉప్పు,
కారం పసుపు నూనె
వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు
ధనియాలు జీ లకర్ర
కొబ్బరిపొడి వేరుశనగ గుళ్ళు
తయారు చేసే విధానం వీడియో ద్వారా చూడడానికి కింద ఉన్న వీడియో పై క్లిక్ చేయండి
Let's learn how to make Kakarakaya Garlic Chili in a very simple way without bitterness.
0 Comments