Egg drumstick curry 😋Telugu vantalu kodiguddu mulakkada onion kura Andhra recipes
కోడిగుడ్డు ములక్కాడ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం...
కోడిగుడ్డులో శరీర ఎదుగుదలకు ఉపయోగపడే విటమిన్ లు ప్రోటీన్ చాలా ఉన్నాయి.
కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు రోజుకు ఒక గుడ్డు తింటే చాలా మంచిదని చెప్తారు.
ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు విటమిన్లు మునక్కాడ లో ఉన్నాయి.
కోడిగుడ్డు మునక్కాడ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు
మునక్కాడలు
కోడిగుడ్లు
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
పసుపు కారం
కరివేపాకు
నూనె తగినంత
తయారు చేసే విధానం ఈజీగా వీడియో ద్వారా చూడాలనుకుంటే కింద వీడియో పై క్లిక్ చేయండి
ఈ రెసిపీ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో..
కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫాలో అవ్వండి.
In this video, let's learn how to make Chicken Egg Mulakkada Curry very easily and tasty...
0 Comments