హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి ఎక్కువకాలం నిల్వ ఉంటుందిAllam pachadi ginger chutney telugu vantalu😋
ఇడ్లీ దోశ గార ఇలా టిఫిన్ ఏదైనా సైడ్ అల్లం చట్నీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే అల్లం హెల్త్ కి కూడా చాలా మంచిది.
హోటల్ స్టైల్ లో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా చూస్తున్నట్లయితే ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి అల్లం చట్నీ తయారు చేసుకునే విధానం వీడియో ద్వారా చూడాలనుకుంటే కింద వీడియో పై క్లిక్ చేయండి.
కావలసిన పదార్థాలు
అల్లం ఎండుమిర్చి చింతపండు బెల్లం పోపు సామాను ఆవాలు, జీలకర్ర మెంతులు మినపప్పు కరివేపాకు వెల్లుల్లిపాయలు కల్లుప్పు
0 Comments