కార్తీక మాస పురాణ కథలు
10వ అధ్యాయం పదవ రోజు పారాయణం
కార్తీక మాస విశిష్టత
ఈ పదవ అధ్యాయం చదివే ముందు దీని పూర్వకథ 8 మరియు తొమ్మిదో అధ్యాయాలు కూడా చదవండి...
జనక ఉవాచ ::
వశిష్ట ఈ అజామీయుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు విష్ణు దూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు.
వాళ్ళు యముడికి ఏమని విన్నవించారు అన్ని పూర్తి వివరంగా చెప్పు మన్నాడు ..
వశిష్ట ఉవాచ నీవు అడిగిన ప్రశ్నలు అన్నింటికి ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను విష్ణు దూతల చేత తిరస్కరింపబడిన యమదూతలు తమ ప్రభువైన చెప్పసాగారు.
యమదూతల ఆరోపణ యముని ఉపదేశం ::
అయ్యా పాపాత్ముడు దురాచార్యుడు నిందిత కర్మలు చేసేవాడు అయినా అజామిళుడు లోని జీవుడిని తెచ్చే సమయంలో విష్ణు దూతలు మమ్మల్ని అడ్డగించి
అతనిని మా నుండి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్లారు వాళ్లను ఎదిరించలేక మేము ఇలా ఖాళీ చేతులతో వచ్చామని యమకింకరులు చెప్పింది విని రవ్వంత కోపానికి గురి అయిన
యముడు జ్ఞాన దృష్టితో అంతా చూసిన తర్వాత కింకరులారా కించి దపి పుణ్యo వల్ల... ఆ పాపి అంత్యకా
లంలో హరినామ స్మరణం చేయడం వల్ల సమస్త పాపాలను నశింప చేసుకొని విష్ణు ప్రియుడై విష్ణు దూతల చేత తీసుకొని పోబడ్డాడు.
తెలిసి తాకిన తెలియక తాకిన సమస్త జాతులను అన్నం ఆరగిస్తారు అదేవిధంగా దృష్ట్యాత్ములైన మహిమను తెలుసుకోలేకపోయినా శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రం చేతనే వారి సమస్త పాపాలు దహించపోతాయి .
ఇక భక్తి భావంతో స్మరించిన వారు కేవలం పదకాములే అవుతారు అంటూ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వ ఆలోచనలో పడిపోయాడు.
అజామిళుడు పూర్వజన్మం ::
అతని పూర్వజన్మలో సౌరాష్ట దేశంలో శివార్చ చేసేవాడిగా ఉండేవాడు .
ఆ జన్మలో కూడా స్నాన సందెలు చేయకుండా దైవం పట్ల చిత్తము దేవుడి ద్రవ్యాలను అపహరించే వాడు అయి ఉండేవాడు బ్రాహ్మణుడు అయి ఉండి కూడా
మధుపానం దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు అర్చకుడు అయి ఉండి కూడా వివిధ ఆభరణభూషితుడే స్వేచ్ఛ విహారాలు చేసేవాడ.
బహుభాషియే యవ్వనంలో ఉండేవాడు ఆ కాలంలో అదే గ్రామంలో దరిద్ర బ్రాహ్మణులు ఉండేవాడు
అతడు దరిద్రంతో బాధపడుతూ అన్నం కోసం పట్టణాలు పల్లెలు తిరుగుతూ ఉన్నాడు .. యాయవర వృత్తిని చేస్తూ ఉన్నాడు ఒకానొకసారి అతనికి లభించిన న్యాయవార వస్తువులు అన్నింటిని మోసుకొని
వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది త్వరగా వంట చెయ్యి ముందు కొన్ని మంచినీళ్లు ఇవ్వు అవి తాగి రవ్వంత ఉప శాంతిని పొందుతాను అన్నాడు.
కానీ యవ్వనం మదంతో ఉన్న ఇల్లాలు భర్త ఎన్ని సార్లు పిలిచినా పట్టించుకోకుండా తన ప్రియుడు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అందుకు
కోపం తెచ్చుకున్న భర్త చేతికి అందిన కర్రతో ఆమెను కొట్టాడు తన కామం ఆలోచనలకు అంతరాయం కలిగించాడు అనే కోపంతో అతన్ని తన ముష్టి ఘాతం ఇచ్చింది .
ఆ బ్రాహ్మణుడు పరితాపంలో ఆమెను ఇంటిని వదిలిపెట్టి గ్రామ విడిచి వెళ్లి చేస్తూ బతకడం మొదలుపెట్టాడు.
మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించింది ఆ ఇల్లాలు మొగుడు తెచ్చినవన్నీ సృష్టిగా తిని మొగుడు ఇచ్చినవని అలంకరించుకొని
ఆయన తెచ్చిన మంచి చీర కట్టుకొని తాంబూలం తింటూ ఒకానొక రజికుడు ఇంటికి వెళ్లి ఆ రాత్రి తనతో సంభోగం చేయవలసిందిగా కోరింది..
కానీ ఆ నీతిమంతుడు అయిన రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వివాదం జరిగింది అంతటితో కోరుకున్న కోరిక నెరవేరని ఆ బ్రాహ్మణ ఇల్లాలు వీధిన పడి
రసకులను వెతుక్కుంటూ పోతూ ఇంతకుముందు చెప్పుకున్న ఈశ్వరాయ ఆలయం అర్చకుడిని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది ..
బ్రాహ్మణుడైన వీడు ఆమె పరిశ్రి అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆరాత్రంతా ఆమెతో సుతించాడు అయినప్పటికీ ఆ పదివంశ సంజాత అయిన కారణంగా కామంచల్లారగానే తన దోషాన్ని
తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్లి బ్రతిమిలాడి తెచ్చుకొని అది మొదలు అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతక సాగింది ఇటువంటి పాపాల వలన మరణం తర్వాత ఆ శివార్చకుడువాది
మహా నరకాలను అనుభవించి అనుభవించి సప్త విష్ణు కార్తీక పౌర్ణమి రోజున శివ దర్శనం అంతికాల హరినామస్మరణల పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు నాటి శివార్చకుడి జన్మలో సంభోగం జరిపిన
బ్రాహ్మణ పతిత కూడా కొంతకాలానికి మరణించి నరకం అనుభవించి కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ళు ఆ పిల్లను అడవిలో వదిలేశారు .
ఆ వనంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్లి తన ఇంటి దాసుకి పెంపకం కోసం ఇచ్చాడు.
ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఆ పిల్లకే తరువాత కాలంలో ఆ జామియుడి దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన ఆ జామలీడి పూర్వకథ ఇది..
సమస్తమైన పాపాలను హరి నామస్మరణ కన్నా ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అది సాధ్యం కానపుడే ఇతరేతర ధర్మ శాస్త్రాది ప్రవక్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది.
జనక నరపాల ఎవరు నాలుక హరిని కీర్తించదు ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదు ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశమే లేదు.
ఎవరైతే ఇతర చింతలు అన్నింటిని విడిచిపెట్టి విష్ణు నే దాని ఇస్తూ ఉంటారు వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారని అనడంలో ఏమి సందేహం లేదు..
మోక్షం ఆసక్తి కలవారు.. హరిస్మరణ ఏ విధంగా సూక్ష్మమార్గము అదేవిధంగా కార్తీక ధర్మాచరణం అనే సూక్ష్మమార్గం కూడా మహోత్కృష్ట పుణ్యప్రదాయిని అయి పాతకాలను పారద్రోలుతుంది.
పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడం వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించారో వారు నరకప్రాప్తులవుతారు అని తెలుసుకో..
పాప నాసిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధ భక్తులతో వినినప్పటికి కూడా వారు మోక్షానికి అర్హులే అవుతారు ..
అసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గతుడే విష్ణుతో కలిసి సుఖించుతాడు..
పదవ అధ్యాయం సమాప్తం
10వ రోజు పారాయణం సమాప్తం
********
0 Comments