కార్తీక పురాణ కథలు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం కార్తీక మాసం విశిష్టత

 కార్తీక పురాణ కథలు తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం

 కార్తీక మాసం విశిష్టత


తొమ్మిదవ అధ్యాయం చదివే ముందు ఎనిమిదవ అధ్యాయం చదవండి దాని కంటిన్యూషన్ ఈ అధ్యాయం..

 ముందు ఆర్టికల్ ను చదవండి లైక్ షేర్ చేయండి....

యమదూతల ప్రశ్నలకు చిరునవ్వు  కలవారు అయినా విష్ణు దూతలు ఇలా చెప్పసాగారు...

 ఓ యమదూతల్లారా మేము విష్ణు దూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలు ఏమిటి? పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు ఎవరు? 

యమదండలకు అర్హులైన వారు ఎవరు అవన్నీ మాకు వివరంగా చెప్పండి విష్ణు దూతల ప్రశ్నలకు యమదూతలు ఎలా సమాధానం ఇవ్వ సాగారు.

సూర్యచంద్రులు వాయువు ఆకాశ గోసంధ్యలు దశ దిశ కాలాలు మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్షాలను విచారించి వారిని మేము శిక్షిస్తాము..

 ఓ విష్ణు దూతల్లారా శ్రద్ధగా వినండి వేదమార్గాన్ని విడిచిపెట్టిన స్వేచ్ఛాపరులు సాగు జనంతో బహిష్కరింపబడిన వారు

 యమదండనకు అర్హులు బ్రాహ్మణుని గురువును రాగిణి పాదాలతో తొక్కేవాడు తల్లిదండ్రులతో గొడవపడేవాడు.

అసత్య వాది జంతువులను హింసించేవాడు దానం చేసిన దాని తిరిగి ఆశించేవాడు డాంబికుడు అంటే గొప్పలు చెప్పుకునే వాడు దయలేనివాడు పర భార్యతో సంభవించేవాడు డబ్బులు తీసుకున్న పక్షం వహించేవాడు..

 చేసిన దానాన్ని బయట పెట్టుకునే వాడు మిత్రద్రోహిని , కృతజ్ఞత లేని వారు, ఇతరుల మగ పిల్లలు చూసి ఏడ్చే వాడిని కన్యాశుల్కాలతో జీవించేవాడిని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలు వదిలిపెట్టిన వాడిని, నిత్య కర్మలు చేయని వాడిని ఇతరులు పెట్టిన భోజనాన్ని కించపరిచే వాడిని కేవలం

 భోజనం గురించే ఆలోచించే వాడిని ఇతరులు చేసే దానాన్ని నిరోధించేవాడిన అడుక్కుంటున్న బ్రాహ్మణుడికి ఇవ్వని వారిని శరణాగతులను దండించే వారిని నిత్యం స్నాన సందెలు విడిచిన వాడిని

 నాన్న సందేలు చేయని వాడిని బ్రాహ్మణ అశ్వ గో హత్య ఇలాంటి పాపం చేసిన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండింపబడుతూ ఉంటారు.

 ఇక ఈ అజామిళుడు అంటారా వీడు చేయని పాపం అంటూ లేదు బ్రాహ్మణ జన్మ ఎత్తి దాసికి దాసుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణు లోకాన్ని ఎలా తీసుకువెళ్లడానికి అర్హుడు ఎలా అయ్యాడు అని అడిగాడు..

 యమదూతల సమాధానాన్ని విని విష్ణు దూతలు ఎలా చెప్పసాగారు ఉత్తమ లోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి

 ఎటువంటి కారణం వల్ల కానీ దుష్ట గుణం నుంచి మంచి మార్గంలో కలిసేవాడు నిత్యం దైవచింతనాబరుడు చేసేవాడు మీ యమాలోకంలోకి అర్హుడు కారు..

ఓ యమదూతల్లా రా అసూయ లేనివారై జప హోత్ర నిర్వాహకులై సర్వ కర్మలను బ్రహ్మార్పణం చేసేవారు జల గోదాతలు జలం అన్నం గోదాతలు యమలోకం పొందడానికి అనర్హులు.

విద్యాదాత అంటే గురువులు పరోపకారశీలులు పరోపకారం చేసేవారు హరిపూజ ప్రియులు హరినామ జపం చేసేవారు ..

వివాహ ఉపనాయనాలను చేయించేవారు అనాధ ప్రేత సంస్కారకర్త వీళ్ళు ఎవరూ మీ దండనలకు అర్హులు కారు నిత్యం సాలగ్రామాన్ని అర్జించి

 ఆ తీర్థాన్ని తీసుకునేవాడు తులసీమాలికలు ధరించేవాడు గృహ ప్రాంగణంలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు.

సూర్యుడు మేష తుల మకర సంక్రాంతి లో ఉండగా ప్రాంత స్నానం ఆచరించేవాడు వీళ్ళు ఎవరు కూడా మీ యమలోకానికి అనర్హులు తెలుసుగాని తెలియక గాని

 హరినామ సంకీర్తన చేసేవాళ్లు పాప విముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలు ఎందుకు ఎవడైతే మన కాలంలో హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణు లోకానికే వస్తాడు..

ఈ విధంగా సాగుతున్న ఏమో విష్ణు దూతల సంవాదమంతా విన్న అజామిళుడులోని జీవుడు తన శరీరం దాసి సాంగత్యం అంటి పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహలోకి వచ్చి ఆశ్చర్యం చెందాడు ..

ఇది ఏమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వ జన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై హరినామం ఎలా వచ్చింది..

నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణం చేయసాగాడు..

 కాబట్టి రాజా కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిపదమైనది కాదా హరికి ప్రియంకరమైన కార్తీక వ్రతం ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపేసాడు వశిష్ఠుడు...

 తొమ్మిదవ అధ్యాయం సమాప్తః 

తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తo*******






Post a Comment

0 Comments