కార్తీకమాస పురాణ కథలు అద్భుతమైన కథలు ఆరు అధ్యాయం 6వ రోజు పారాయణం

 కార్తీకమాస పురాణ కథలు

ఆరవ అధ్యాయం 

6వ రోజు పారాయణం


వశిష్ఠుడు చెప్తున్నాడు...

  జనక ఈ కార్తీకమాసం 30 రోజుల కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువు కస్తూరి గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారు వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. 

కార్తీకమాసం సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన దీప దానం చేసిన వారు విష్ణు లోకాన్ని పొందుతారు పత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తిని చేసి బియ్యం పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదలు చేసి ఆవు నేతిని పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి వెలిగించి ఒక సద్బ్రాహ్మణునికి ఆహ్వానించి అతనికి దానం ఇవ్వాలి నెలపొడుపున ఈ విధంగా

 చేసి చివరి రోజున వెండి ప్రమిదను బమ్మిడి వత్తినే చేయించి వాటిని బియ్యపు పిండి మధ్య నుంచి పూజా నివేదనలు పూర్తిచేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత తాము స్వయంగా తినాలి దీప దాన మంత్రం 

సర్వజ్ఞాన పదం దీపం సర్వసంపచ్చు భావాహం దీపదానం ప్రదాస్యాన్ని కశాంతిరస్తు సదామమా జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే 

దైవదీప దానాన్ని చేస్తున్నాను దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖము సుఖం ఏర్పడు గాక అని చెబుతూ పిండితో సహా దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు

 ఈ దీప దానం వల్ల విద్యా జ్ఞానం ఆయువు వృద్ధి తర్వాత సర్వ భోగాలు కలుగుతాయి సర్వ పాపాలు తొలగిపోతాయి నిదర్శనం కోసం ఒక కథను చెబుతాను విను ..

లుబ్ద ఒక వితంతువు  మోక్షం పొందుట పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాధ లా ఉండేది.

 ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో మంచి అన్నము కూరలు విక్రయించి తాను మిగిలిన అన్నంతో తృప్తి పడుతూ డబ్బును వెనకే సాగింది

 ఇతరులు ఇళ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది అదిగాక భిక్షుటను కూడా చేసేది.

 ఇలా నిత్యం ధనం అర్జించడం పైనే మనసు పడిన వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏ రోజు హరినామ స్పందన చేయడం కానీ హరికథను పురాణాలు వినడం 

కానీ పుణ్యతీర్ధాలు దర్శించడం కానీ ఏకాదశి ఉపవాసం కానీ చేసి ఎరుగదు ఇటువంటి ఈ వితంతువు ఇంటికి దైవ వసానా శ్రీరంగయాత్రికుడు అనే 

ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి జాలిపడి ఆమెను మంచి దారిలో పెట్టాలనుకుని ఓ అమాయకురాల

 నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరం బట్టి అశాశ్వతం అని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే 

ఈ శరీరం ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి నీటి మీద నురగ లాంటి నీ తను నిత్యం కాదు శాశ్వతం కాదు 

ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే విడతల మసి కావడమే తప్ప మేలు అనేది లేదు మొహాన్ని భ్రమలను వదిలిపెట్టు

 దైవం ఒక్కడే శాశ్వతుడు అని సర్వభూత దయాకరుడు అని గుర్తించు నిత్యము హరిచరణాలనే స్మరించు కామంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయం అంటే  ఆత్మీయ బంధత మొహమంటే మమతాహంకారాలు 

ఇటువంటి వ్యామోహాలను వదిలిపెట్టు నా మాట విని ఇకనుంచి అయినా కార్తీకమాసంలో ప్రాంతపు స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతి కోసం భగవంతునికి ప్రార్ధించు..

దీపదానం చేయి దాని ద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు అతని మాటల మహిమ వలన జ్ఞానోదయం అయింది .

తాను చేసిన పాపాలకు చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో వ్రత ఆచరణ ప్రారంభించింది సూర్యోదయ

 వేల కాగానే చన్నీటి స్నానం హరిపూజ దీపదానం తరువాత పురాణ శ్రవణం ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది 

తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై చనిపోయి విమానాన్ని అధిరోహించి శాశ్వత సర్వభోగ సౌకర్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం తెలుసుగానీ 

తెలియక గాని ఎవరైనా దీప దానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింప చేసుకున్న వారే అవుతారు...  విని నా చదివిన జన్మ సంసార బంధం విముక్తులే విష్ణుభక్తి పరాయణులు అవుతారు..

 ఆరో అధ్యాయం సమాప్తః


Post a Comment

0 Comments